ICC Cricket World Cup 2019 : Kohli On Ind V Pak Match After New Zealand Game Abandoned || Oneindia

2019-06-14 45

ICC Cricket World Cup 2019:“Hopefully, the injury heals quickly and he (Dhawan) will be available for the latter half of our league games and semi-finals for sure. From that point of view, we want to hold him back, keep him here,” Kohli said.
#iccworldcup2019
#indvpak
#msdhoni
#viratkohli
#shikhardhavan
#rohitsharma
#klrahul
#rishabpanth
#dineshkarthik
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్‌ తమ ఆటగాళ్లలో అత్యుత్తమ ఆటను వెలికితీస్తుందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అన్నాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ఆడేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని కోహ్లీ పేర్కొన్నాడు. టోర్నీలో భాగంగా గురువారం భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.